img

Sabbineni Ammayamma Talasila

Father Subbayya Sabbineni
Mother - Sajja
Spouse Talasila Venkata Swami
Occupation House Wife

Ammaayamma Sabbineni married Venkata Swami Talasila and have 2 sons and in between a daughter.

Other Relation With Bhadrayya's Family:

Her father's brother Lakshmayya married Janakamma Talasila. Her father's another brother Venkayya Sabbineni's son is Pichayya Sabbineni. His son married her eldest grand daughter Venkata Rattamma Talasila, Her brother Basavayya Sabbineni's daughter is Anasuyavathi Sabbineni. She married Balagopala krishna Murthy. son of Ammayamma


img

సబ్బినేని అమ్మాయమ్మ తలశిల

తండ్రి సుబ్బయ్య సబ్బినేని
తల్లి - సజ్జ
జీవిత భాగస్వామి తలశిల వెంకటస్వామి
వృత్తి గృహిణి

అమ్మాయమ్మ సబ్బినేని వెంకట స్వామి తలశిలని వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు మరియు మధ్యలో ఒక కుమార్తె ఉన్నారు.

భద్రయ్య గారి కుటుంబంతో ఇతర సంబంధాలు:

ఆమె తండ్రి సోదరుడు (లక్ష్మయ్య) జానకమ్మ తలశిల ను వివాహం చేసుకున్నాడు ఆమె తండ్రి మరో సోదరుడు వెంకయ్య సబ్బినేని కుమారుడు పిచ్చయ్య సబ్బినేని. అతని కుమారుడు, ఆమె పెద్ద కుమార్తె వెంకట రత్తమ్మ తలశిల ని వివాహం చేసుకున్నాడు. ఆమె సోదరుడు బసవయ్య సబ్బినేని కుమార్తె అనసూయావతి సబ్బినేని, ని ఆమె తన కుమారుడు బాలగోపాల కృష్ణ మూర్తి కి ఇచ్చి వివాహం చేసింది