img

తలశిల లక్ష్మి రాజేశ్వరి మండవ

తండ్రి వెంకటస్వామి తలశిల
తల్లి సబ్బినేని అమ్మాయమ్మ తలశిల
జీవిత భాగస్వామి మండవ వెంకటరామయ్య
వృత్తి గృహిణి

లక్ష్మి రాజేశ్వరి మండవ ను పాలెపు అక్కయ్య (పాలెపక్కయ్య) అని పిలుస్తారు ఆమె గృహిణి. ఆమె వెంకట రామయ్య మండవ గారిని వివాహం చేసుకుంది. ఆమె కు ఎనిమిది మంది కుమారుల తరువాత ఒక కుమార్తె జన్మించారు.