img

Talasila Janakamma Sabbineni

Father Bhadrayya Talasila
Mother Uppala Rattamma Talasila
Spouse Sabbineni Lakshmayya
Occupation House Wife

Janakamma have no children, so no further information.

Other Relation With Bhadrayya's Family:

Her husbend have 2 elder brothers. 1st Subbayya Sabbineni daughter is Ammaayamma whome married Janakamma's brother Venkata Swami Talasila. Ammaayamma's brother Basavayya Sabbineni's daughter is Anasuyavathi sabbineni. She married Venkata Swami's son Balagopala krishna Murthy.


img

తలశిల జానకమ్మ సబ్బినేని

తండ్రి భద్రయ్య తలశిల
తల్లి ఉప్పల రత్తమ్మ తలశిల
జీవిత భాగస్వామి సబ్బినేని లక్ష్మయ్య
వృత్తి గృహిణి

జానకమ్మ కు పిల్లలు లేరు, అందువల్ల, వాళ్ళ తదుపరి చరిత్ర రాయబడలేదు.

భద్రయ్య గారి కుటుంబంతో ఇతర సంబంధాలు:

ఈమె భర్త కు ఇద్దరు అన్నలు. పెద్దాయన సుబ్బయ్య సబ్బినేని కూతురు అమ్మాయమ్మ. ఈమె భద్రయ్య గారి కుమారుడు వెంకటస్వామి గారిని వివాహం చేసుకున్నది. అమ్మాయమ్మ గారి తమ్ముడు బసవయ్య సబ్బినేని కుమార్తె అనసూయవతి సబ్బినేని. ని వెంకటస్వామి గారి చివరి కుమారుడు బాల గోపాల కృష్ణ మూర్తి వివాహం చేసుకున్నారు . రెండవ ఆయన వెంకయ్య సబ్బినేని, కుమారుడు పిచ్చయ్య సబ్బినేని. ఈయన కుమారుడిని వెంకటస్వామి గారి పెద్ద మనవరాలు వెంకటరత్నమ్మ వివాహం చేసుకున్నది.