img

Talasila Sowbhagya Lakshmi Uppala

Father Bhadrayya Talasila
Mother Uppala Rattamma Talasila
Spouse Punnayya Uppala
Occupation House Wife

Sowbhagya Lakshmi have no children, so no further information.

Other Relation With Bhadrayya's Family:

Since she died at a young age, her husband, Punnayya Uppala married others and their grandkids are Gopala Rao Uppala, Basavayya Uppala, who used to stay close to our home.


img

తలశిల సౌభాగ్య లక్ష్మి ఉప్పల

తండ్రి భద్రయ్య తలశిల
తల్లి ఉప్పల రత్తమ్మ తలశిల
జీవిత భాగస్వామి పున్నయ్య ఉప్పల
వృత్తి గృహిణి

సౌభాగ్య లక్ష్మి కి పిల్లలు లేరు, అందువల్ల, వాళ్ళ తదుపరి చరిత్ర రాయబడలేదు.

భద్రయ్య గారి కుటుంబంతో ఇతర సంబంధాలు:

సౌభాగ్య లక్ష్మి చిన్న వయసులో చనిపోవటం వలన ఆమె భర్త పున్నయ్య వేరే ఆమె ను పెళ్లిచేసుకున్నాడు. మా ఇంటి ప్రక్కన ఉండే ఉప్పల గోపాలరావు, బసవయ్య అయన మనవళ్లే